Neeve Deva song lyrics In Telugu And English
పాపిగా నను చూడలేక
పాపముగా మారినావా
దోషిగా నను చూడలేక
నా శిక్ష నీవు పొందినావ (2)
నా తల ఎత్తుటకు
నీవు తల వంచితివే
అర్హత నాకిచ్చుటకు
అవమానమొందితివే
తండ్రితో నను చేర్చుటకు
విడనాడబడితివే
జీవం నాకిచ్చుటకు
మరణమొందితివే
నీవే నీవే నీవే దేవా
నీవే నీవే నా యేసయ్య (2)
పారమును వీడి ఈ భువికి
దిగివచ్చిన రక్షకుడా
మహిమను వీడి నా వేలనే
చెల్లించిన ప్రేమమయుడా
నేవెదకి రాలేనని సత్యమునెరిగి
నీవే నా దరికి పరుగెత్తితివి
దసత్వం నుండి నను విడిపించి
తండ్రి అని పిలిచే భాగ్యం నిచితివి
నీవే నీవే నీవే దేవా
నీవే నీవే నా యేసయ్య (2)
నా స్థానములో నీవే నిలిచి
నీ స్థానమే నాకిచ్చితివి
సౌందర్యవంతునిగా నన్నే చేసి
సొగసంతా కోల్పోయితివి
నీ భాలమంతా నాకే ఇచ్చి
బాలియాగముగా నీవు మారితివి
ఐశ్వర్య వంతునిగా నన్నే చేసి
దీనతనే హత్తుకుంటివి
నీవే నీవే నీవే దేవా
నీవే నీవే నా యేసయ్య (2)
నా భాలమంతా నీవే
నా సౌందర్యం నీవే
నా ఐశ్వర్యం నీవే
నీవే నీవే
నా అతిశయము నీవే
నా ఆనందము నీవే
నా ఆధారం నీవే
నీవే నీవే (2)
యేసయ్య (5)
నా యేసయ్య…
|| పాపిగా నను ||
English
Paapiga nanu choodaleka
paapamuga marinava
dhoshiga nanu choodaleka
na siksha neevu pondi nava (2)
naa thala ethutaku
neevu thala vanchithive
arhatha naakichutaku
avamanamondithive
thandritho nanu cherchutaku
vidanadabadithive
jeevam nakichutaku
maranamondithive
neeve neeve neeve deva
neeve neeve na yesayya (2)
paramunu veedi ee bhuviki
dhigivachina rakshakuda
mahimanu veedi naa velane
chellinchina premamayuda
nevedaki raalenani sathyamunerigi
neeve naa dariki parugethithivi
dasathvam nundi nanu vidipinchi
thandri ani piliche bhagyam nichithivi
neeve neeve neeve deva
neeve neeve na yesayya (2)
naa stanamulo neeve nilachi
nee staname nakichithivi
soundaryavanthuniga nanne chesi
sogasantha kolpoyithivi
nee bhalamantha naake icchi
bhaliyagamuga nevu marithivi
iswarya vanthuniga nanne chesi
deenathane athukuntivi
neeve neeve neeve deva
neeve neeve na yesayya (2)
naa bhalamantha neeve
naa sowndaryam neeve
naa iswaryam neeve
neeve neeve
naa athisayamu neeve
naa aanadamu neeve
naa aadharam neeve
neeve neeve (2)
yesayya (5)
naa yesayya…
|| paapiga nanu ||